ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల

 

 

 

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫలితాను విడుదల చేశారు. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాల రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 8.68 లక్షల మంది. వీరిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 4.55 లక్షలు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళలో బాలుర శాతం 51.37. బాలికల ఉత్తీర్ణత శాతం 60.52. మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ లో 42.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.24 శాతం పెరిగింది. 74 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మే 6 లోపు విద్యార్థులు రీ కౌంటింగ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

To know results from the websites:


* http://examresults.ap.nic.in
* http://results.cgg.gov.in
* www.apit.ap.gov.in
* www.results.educationandhra.com
* www.resumedropbox.com,
* www.indiaresults.com
* www.vidyavision.com
* www.ExamResults.net
* www. nettlinxresults.net
* www.manabadi.com
* www.manabadi.co.in
* www.results.manabadi.co.in
* www.schools9.com
* www.exametc.com
* http://results.webdunia.com
* www.bharatstudent.com
* www.kabconsultants.com
* www.educationgateway.com
* www.AndhraEducation.net
* www.results.andhraeducation.net
* www.educationandhra.com
* www.betechs.com
* www.koshercomm.in
* www.resultsindia.in
* www.educationplus.co
* www.PsddOrFail.in
* www.asmalldream.org
* www.manachaduvu.com
* www.vidyavision.co.in
* www.vnssolutions.in
* www.iitjeeforum.com